Monday, February 25, 2019

అచ్చమైన తెలుగు సంపద మన తెలుగునేటివ్

అచ్చమైన తెలుగులో మాట్లాడినపుడు మన మనసు పులకరిస్తుంది. ఎదో తెలియని అనుభూతి ఒక్కసారిగా మన సొంత ఊరుని, పెరిగిన ఇల్లుని, అమ్మ చేతి గోరుముద్దని గుర్తుచేస్తాయి. ఎంత చదివినా , ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంతో మందిని కలిసినా, పాశ్చాత్య సంస్కృతిని చూసినా, మన తెలుగుని మర్చిపోవడం చాలా కష్టం. అందుకే  మనం మన తెలుగు ని కాపాడుకోవాలి. 

పొరుగు భాషంటేయ్ ముద్దు. కానీ ,మనభాషంటేయ్ గౌరవం. 



ఇదే మన తెలుగునేటివ్ 


అచ్చమైన తెలుగు సంపద మన తెలుగునేటివ్ 

No comments:

Post a Comment

Ntr gari gurinchi oka tammudi abhiprayam

NTR గారు స్తాపించిన తెలుగు దేశం పార్టీ బతికి ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థమైన నాయకత్వం వలన, లేందంటే మరో ప్రజారాజ్యం లాగ, తమిళనాడులో...