అచ్చమైన తెలుగులో మాట్లాడినపుడు మన మనసు పులకరిస్తుంది. ఎదో తెలియని అనుభూతి ఒక్కసారిగా మన సొంత ఊరుని, పెరిగిన ఇల్లుని, అమ్మ చేతి గోరుముద్దని గుర్తుచేస్తాయి. ఎంత చదివినా , ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంతో మందిని కలిసినా, పాశ్చాత్య సంస్కృతిని చూసినా, మన తెలుగుని మర్చిపోవడం చాలా కష్టం. అందుకే మనం మన తెలుగు ని కాపాడుకోవాలి.
పొరుగు భాషంటేయ్ ముద్దు. కానీ ,మనభాషంటేయ్ గౌరవం.
పొరుగు భాషంటేయ్ ముద్దు. కానీ ,మనభాషంటేయ్ గౌరవం.
ఇదే మన తెలుగునేటివ్
అచ్చమైన తెలుగు సంపద మన తెలుగునేటివ్